Telugu Lyrics
పల్లవి:
హల్లేలూయ పాడెద ప్రభు నిన్ను కొనియాడెద (2X)
అన్నీ వేళల యందున నిను పూజించి కీర్తింతును (2X)
ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్
... హల్లేలూయ పాడెద ...
1.
వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే (2X)
నమ్మాకమైనా దేవా నను కాపాడు వాడవు నీవే (2X)
ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్
... హల్లేలూయ పాడెద ...
2.
ఎందారు నిను చూచిరో వారికి వెలుగు కలిగెన్ (2X)
ప్రభువా నీ వేలుగొందితి నా జీవంపు జ్యోతివి నీవే (2X)
ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్
... హల్లేలూయ పాడెద ...
3.
కష్టాములన్నిటిని ప్రియముగా భరియింతును (2X)
నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే (2X)
ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్
... హల్లేలూయ పాడెద ...
Song Lyrics in English
Pallavi:
Halleluya Padedha Prabhu Ninnu Koniyaadeha (2X)
Anni Vela Yanduna Ninu Poojhinchi Keerthinthunu (2X)
Prabhavaa, Ninnu Ne Koniyaadehan
... Halleluya Padedha ...
1.
Vaagdhaanamulanichchi Neraverchuvadu Neeve (2X)
Nammakameina Devaa Nanu Kaapadu Vaadu Nevee (2X)
Prabhavaa, Ninnu Ne Koniyaadehan
... Halleluya Padedha ...
2.
Endaari Ninu Choocchiro Vaariki Velugu Kaligen (2X)
Prabhavaa Nee Velugondhithi Naa Jeevampu Jyothivi Nevee (2X)
Prabhavaa, Ninnu Ne Koniyaadehan
... Halleluya Padedha ...
3.
Kashtaamulanitini Priyamagaa Bhariyinthunu (2X)
Nee Korake Jeevinthunu Naa Jeevampu Daathavu Nevee (2X)
Prabhavaa, Ninnu Ne Koniyaadehan
... Halleluya Padedha ...