Song Lyrics in Telugu
అనుభవానికి వచ్చెనా అంతులేని వేదన
దైవవాక్కును మీరినందుకు పడెను నీకు కఠిన శిక్ష
మట్టినుండి మనిషిగా ప్రభు నిన్ను మలిపినాడే
ప్రక్కటెముకల పడతి చేసి నీకు తోడుగ పంపినాడే
భువిని స్వర్గము చేసి మంచి చెడులను తెలిపినాడే
రాజు నీవు రాలిపడితివి రాయి రప్పల మధ్యన
కలికి మాటకు విలువ ఫలముగ కష్టములు నిన్ను ముసిరెనా
ఆదరించిన ప్రకృతే నిను వికృతముగా మార్చెనా
మనిషి మనుగడ విలువ ఫలముగ జన్మ పాపము అంటగట్టి
ఆరు ఋతువుల కాల చక్రం పాపభారము తలన పెట్టి
తరతరాలుగా జాతిని మరణ భయమున త్రోసినావే
Song Lyrics in English
Anubhavani Vacheyna Antuleni Vedana
Daivavakunu Meerinandhuku Padeney Neeku Kathina Shiksha
Matti Nundi Manishiga Prabhu Ninnu Malipinade
Prakkatemu Kalaru Padati Chesi Neeku Thodugu Pampinade
Bhuwini Swargamu Chesi Manchi Cheduvulu Thelipinade
Raaju Neevu Raalaipadithevi Raayi Rappala Madhyaina
Kaliki Maataaku Viluvu Phalamuga Kashtamulu Ninnu Musirena
Aadarinchina Prakrutee Ninu Vikruthamuga Marchena
Manishi Manugada Viluvu Phalamuga Janma Paapamu Antagatti
Aaru Rithuvala Kaala Chakra Paapabhaaramu Thalanu Petti
Tarataralu Jaathini Marana Bhayamu Throsinave