Song Lyrics in Telugu
ఆలకించుడి ప్రియుని స్వరము వినబడుచున్నది
ఇదిగో నా ప్రియుడు వచ్చుచున్నాడు
ఆనందం ఆనందం ఎంతో ఆనందం
ప్రియుడేసు సహవాసం ఎంతో సంతోషం
దవళవర్ణుడు రత్నవర్ణుడు అతి పరిశుద్ధుడు
ఎవరు సాటి లేరు పోటి కాదు ప్రియుడేసుకు || ఆనందం ||
ఆదరించి సేదదీర్చె ప్రియుడు నా వాడు
హత్తుకొనును ఎత్తుకొనును ఎంత ధన్యుడను || ఆనందం ||
పాపం తీసి శుద్ధి చేసి సౌందర్యము నిచ్చెను
ప్రియుని పైన ఆనుకొనుచు సాగిపోయెదను || ఆనందం ||
మేఘములపై ప్రియుడు త్వరగా రానైయున్నాడు
మహిమ ధరించి మేఘములపై ప్రియుని చేరెదను || ఆనందం ||
Song Lyrics in English
Aalakinchudi Priyuni Swaramu Vinabaduchunnadi
Idigo Naa Priyudu Vachchuchunnadu
Aanandam Aanandam Entho Aanandam
Priyudesa Sahavaasam Entho Santhosham
Davalavarnudu Ratnavarnudu Ati Parishuddhudu
Evaru Saati Ledu Pooti Kaadu Priyudesaaku || Aanandam ||
Aadarimchi Sedadeercha Priyudu Naa Vaadu
Hattukonunu Ettu Konunu Entha Dhanyudanu || Aanandam ||
Paapam Theesi Shuddhi Cheesi Soundaryamu Nichchenu
Priyuni Painaanu Konuchu Saagipoyeenu || Aanandam ||
Megamalapai Priyudu Tvaraga Raanaiyunnadu
Mahima Dharinchi Megamalapai Priyuni Cheredanu || Aanandam ||