Type Here to Get Search Results !

పరమ యెరుషలేమా | Parama Yerushalema Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


పరమ యెరుషలేమా - పరిశుద్ధ భూషణాలతో

వరునికై అలంకరించి సిద్ధపడే వధువు సంఘమా

ఆమెన్ హల్లెలూయ - ఆమెన్ హల్లెలూయ

ఆమెన్ హల్లెలూయ - ఆమెన్ హల్లెలూయ


1. నా గొర్రెలు నా స్వరము వింటాయి

అవి ఎన్నడు నన్ను వెంబడిస్తాయి - అన్నాడు ప్రభు యేసు

అనుసరించు ప్రభు యేసుని || పరమ ||


2. రెక్కల క్రింద తన పిల్లలను చేర్చుకొని ప్రేమతోడ

పిలచిన కోడిపోలి పిలిచాడు ప్రభు నిన్ను

వెనుదియ్యకు ప్రభునుండి || పరమ ||


3. తన గర్భాన పుట్టిన బిడ్డను ఏ తల్లైనా మరచినా

మరువవచ్చును ప్రభు నిన్ను మరువడు

మరువవద్దు ప్రభు యేసుని || పరమ ||


4. శ్రమలలో పరిశుద్ధత కాపాడుకో - శోధనలలో

విశ్వాసం కాపాడుకో - ప్రభుకొరకు సిద్ధపడుమా

గొర్రెపిల్ల జీవకన్యకా || పరమ ||


Song Lyrics in English


Parama Yerushalema - Parishuddha Bhooshanalatho

Varunikai Alankaranchi Siddhapade Vadhuvu Sanghama

Aamen Halleluya - Aamen Halleluya

Aamen Halleluya - Aamen Halleluya


1. Naa Gorrelu Naa Swaramu Vintayi

Avi Enndadu Nannu Vembadistayi - Annadu Prabhu Yesu

Anusarimchu Prabhu Yesuni || Parama ||


2. Rekkala Krinda Tana Pillalu Cherchukoni Prema Thoda

Pilachina Kodipoli Pilichadu Prabhu Ninnu

Venudiyaku Prabhunundi || Parama ||


3. Tana Garbana Puttina Biddanu Ae Thallaina Marachina

Maruvavachchunu Prabhu Ninnu Maruvadu

Maruvavaddhu Prabhu Yesuni || Parama ||


4. Shramalalo Parishuddhata Kaapaduko - Shodhanalalo

Vishwasa Kaapaduko - Prabhukoraku Siddhapaduma

Gorrepilla Jeevakanayaka || Parama ||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section