Type Here to Get Search Results !

హృదయమే అగాధమైన లోయరా | Hrudayame Agadhamaana Loyara Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


హృదయమే అగాధమైన లోయరా

మానవులను మలచే కార్ఖానరా

మంచి చెడుల మిళితము పాప పుణ్య ఫలితము

మనిషి మనిషి దోచుకొనే చోటురా


1. ఆదిలోన హవ్వ పడెను - ఆ లోయలో

ఆదామును హతమార్చెను - ఆ లోయలో

పాపమపుడు పుట్టినది - ఆ లోయలో

పురిటికందు ఏడ్చినది - ఆ లోయలో || హృదయమే ||


2. ఆశలణగ ద్రొక్కెను - ఆ లోయలో

యూదా ఇస్కరియోతును - ఆ లోయలో

రాణువులకు నాణెములకు దాసుడాయను

ఘోర మరణమొందెను ఆ లోయలో || హృదయమే ||


3. ఎదేనును దూరపరచె ఆ హృదయము

సిలువ రహదారి వేసే ఆ హృదయము

మదన పడక మారుమనస్సు తుదకు వేడుము

హృదయమిచ్చి తలలు వంచి తుదకు వేడుమా || హృదయమే ||


Song Lyrics in English


Hrudayame Agadhamaana Loyara

Maanavulanu Malache Kaarkhaanara

Manchi Chedu La Milithamu Paapa Punya Phalitamu

Manishi Manishi Doochukone Chotura


1. Aadilon Hawa Padeenu - Aa Loyalo

Aadamunu Hatamaarchenu - Aa Loyalo

Paapamapudu Puttinadi - Aa Loyalo

Puritikandu Eedchindi - Aa Loyalo || Hrudayame ||


2. Aashalanga Drokkenu - Aa Loyalo

Yooda Iskariyotunu - Aa Loyalo

Raanuvulaku Naanemulaku Daasudayanu

Ghora Maranamondu Aa Loyalo || Hrudayame ||


3. Edeenunu Dooraparache Aa Hrudayamu

Siluva Rahadhaari Vaese Aa Hrudayamu

Madhana Padaka Maarumanassu Thudaku Vedu

Hrudayamicci Thalalu Vanchi Thudaku Veduma || Hrudayame ||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section