Song Lyrics in Telugu
నీ చేతితో నన్ను పట్టుకో
నీ చేతితో నన్ను పట్టుకో - నీ ఆత్మతో నన్ను నడుపు
శిల్పి చేతిలో శిలను నేను - అనుక్షణము నన్ను చెక్కుము
1. అంధకారా లోయలోన సంచరించిన భయములేదు
నీ వాక్యం శక్తి గలది - నాత్రోవకు నిత్య వెలుగు (2)
2. ఘోర పాపిని నేను తండ్రి - పాప ఊబిలో పడియుంటిని
లేవ నెత్తుము శుద్ది చేయుము పొందనిమ్ము నీదు ప్రేమను (2)
3. ఈ భువిలో రాజు నీవే నా హృదిలో శాంతి నీవే
కుమ్మరించుము నీదు ఆత్మను - జీవితాంతం నీ సేవచేసెదన్ (2)
Song Lyrics in English
Nee Chethitho Nannu Pattuko
Nee Chethitho Nannu Pattuko - Nee Aathmatho Nannu Nadupu
Shilpi Chethilo Shilanu Nenu - Anukshanamu Nannu Chekkumu
1. Andhakara Lohyalona Sancharinchina Bhayamuledu
Nee Vaakya Shakti Galadi - Natrovaku Nithya Velugu (2)
2. Ghora Paapini Nenu Thandri - Paapa Oobilo Padiyuntini
Leva Neththumu Shuddhi Cheyumu Pondanimmu Needu Premanu (2)
3. Ee Bhuvilo Raaju Neeve Na Hrudhilo Shanti Neeve
Kummarinchumu Needu Aathmanu - Jeevithaantham Nee Seva Chesedhan (2)