Type Here to Get Search Results !

బంగారు బొమ్మవు నీవమ్మా వధువు సంఘమా | Bangaru Bommavu Neevamma Vadhuvu Sanghama Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


బంగారు బొమ్మవు నీవమ్మా వధువు సంఘమా రావమ్మా

శృంగార ప్రభువు యేసమ్మ వరుడు క్రీస్తు గొరియ పిల్లమ్మ


పశ్చాత్తాపమే పెండ్లి చూపులమ్మా- పాప క్షమాపనే నిశ్చితార్దమమ్మా

విరిగిన మనసే వరుని కట్నమమ్మా- నలిగిన హృదయమే పెళ్లి పత్రికమ్మా

గొరియ పిల్ల రక్తములొ తడిచిన - పవిత్ర కన్యవై నిలచేవమ్మా ||బంగారు||


కొరడా దెబ్బలే పెండ్లి నలుగమ్మా- అసూయ ద్వేషాలే సుగంధ ద్రవ్యమమ్మా

నెత్తుటి ధారలే పెళ్లి చీరమ్మా - ముళ్ళ కిరీటమే పెండ్లి ముసుగమ్మా

ప్రకాశమానమై నిర్మలమయమై పరిశుద్ధ క్రియలై నడిచేవమ్మా ||బంగారు||


కల్వరి కొండే పెళ్లి పీటమ్మా - దేవుని దూతలే పెండ్లి సాక్షులమ్మా

సిలువ దండనే పెండ్లి సూత్రమమ్మా - దూషణ క్రియలే పెండ్లి అక్షింతలమ్మా

సువర్ణమయమై స్వచ్చమైన స్పటికమువలే మెరిసేవమ్మా ||బంగారు||


Song Lyrics in English


Bangaru Bommaavu Neevamma Vadhuvu Sanghama Raavamma

Shrungara Prabhuvu Yesamma Varudu Kreesthu Goriya Pillamma


Pashchattapame Pendli Choopulamma - Paapa Kshamaapane Nishchitaarthamamma

Virigina Manase Varuni Katnamamma - Naligina Hridayame Pelli Patrikamamma

Goriya Pilla Raktamullo Thadichina - Pavitra Kanyavai Nilachevamma ||Bangaru||


Korada Debbale Pendli Nalugamma - Asuya Dveshalu Sugandha Dravyamamma

Nettuti Dhaaraale Pelli Cheeramma - Mulla Kireetame Pendli Musugamma

Prakashamaanaai Nirmalamayamai Parishuddha Kriyalai Nadichevamma ||Bangaru||


Kalvari Kondae Pendli Peetamma - Devuni Dhoothale Pendli Saakshulamma

Siluva Dandane Pendli Soothramamma - Dooshana Kriyele Pendli Akshinthalamma

Suvarnamayamai Swachhamaina SpatikamuvallE Merisevamma ||Bangaru||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section