Song Lyrics in Telugu
బాసిల్లెను శిలువలో పాపక్షమా యేసుప్రభు నీ ధివ్యక్షమ "2"
కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను
ఆహుతి చేసి - కలుసహరా కరుణించితివి "2" భాసిల్లెను
దోషము చేసినది నేనే నెకదా మోసముతో
బ్రతికినది నేకదా - మోసితివా నాశాప భారం "2" భాసిల్లెను
పాపము చేసి ఘడించితిమరణం శాపమేగా
నేనార్జించితిని - కాపరివై నను బ్రొచితివి "2" భాసిల్లెను
నీ మరణపు వేధన వృదకాదు నామది నీవేధనలో
మునిగి - క్షేమము కలిగెను హృదయములో "2" భాసిల్లెను
ఎందులకో నా పైయి ప్రేమా అందదయా స్వామీ
నామధికి - అందులకేభయమొందితిని "2" భాసిల్లెను
నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడి
నా ప్రభుడవని - నమ్మితి నీ పాదంబులను "2" భాసిల్లెను
Song Lyrics in English
Basillenu Shiluvallo Paapakshama Yesuprabhu Nee Dhivyakshama "2"
Kalavarilo Na Paapamu Ponchi Siluvaku Ninnu
Aahuti Cheshi - Kalusahara Karuninchitivi "2" Bhasillenu
Doshamu Chesindi Neene Nekada Mosamuto
Brathikinadi Nekada - Mositivaa Naashaapa Bhaarama "2" Bhasillenu
Paapamu Cheshi Ghadinchethimaranam Shaapamega
Nenaarjinchitini - Kaaparivai Nanu Brochitivi "2" Bhasillenu
Nee Maranapu Vedana Vrudha Kaadu Naamadi Nevedhanalo
Munigi - Kshemaamu Kaligenu Hrudayamullo "2" Bhasillenu
Endulako Naa Paiyi Premaa Andadaya Swamee
Naamadiki - Andulakebhayamondutini "2" Bhasillenu
Namminda Vaarini Kaadana Vaniyu Nemmadi Nosagedi
Naa Prabhudavani - Nammithi Nee Paadambulanu "2" Bhasillenu