Song Lyrics in Telugu
భారత దేశపు క్రీస్తు (సువార్త) సంఘమా - భువి దివి సంఘమా
ధర సాతానుని రాజ్యము కూల్చే - యుద్ధా రంగమా "భారత"
ఎవని పంపుదును నా తరపున - ఇల ఎవరు పోవుదురు నాకై
నేనున్నాను నన్ను పంపమని - రమ్మూ సంఘమా
భారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా "భారత"
అడవి ప్రాంతములు, ఎడారి భూములు - ద్వీపవాసులను గనుమా
అంధకార ప్రాంతములో ప్రభుని - జ్యోతిని వెలిగించను కనుమా
భారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా "భారత"
బ్రతుకులోన ప్రభు శక్తిలేని - క్రైస్తవ జనాంగమును గనుమా
కునుకు దివ్వెలను సరిచేయగ - ఉజ్జీవ జ్వాలగొని చనుమా
భారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా "భారత"
Song Lyrics in English
Bharata Desapu Kristu (Suvartha) Sanghama - Bhumi Divi Sanghama
Dhara Satanuni Rajyamu Koochche - Yuddha Rangama "Bharata"
Evani Pampudunu Na Tarapuna - Ila Evaru Povuduru Naakai
Nennunnanu Nannu Pampamani - Rammoo Sanghama
Bharata Desamulo Velige Krista Sanghama "Bharata"
Adavi Pranthamulu, Edari Bhoomulu - Dweepavasulanu Ganumaa
Andhakara Pranthamulo PrabhuNi - Jyothini Veliginchanu Kanumaa
Bharata Desamulo Velige Krista Sanghama "Bharata"
Brathukulo Prabhu Shaktileeni - Kraistava Janaangamunu Ganumaa
Kunuku Divvela SariCheyaga - Ujjiva Jwaalagonchi Channumaa
Bharata Desamulo Velige Krista Sanghama "Bharata"