Type Here to Get Search Results !

భయము లేదు - దిగులు లేదు - జీవిత యాత్రలో | Bhayamu Ledu - Digulu Ledu - Jeevita Yathralo Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


భయము లేదు - దిగులు లేదు - జీవిత యాత్రలో

యేసు ప్రభువు - మనతోనుండ - భయము లేదుగా

హల్లేలూయ - హల్లేలూయ (2) "భయము లేదు"


గాలి తుఫాను రేగి అలలు పొంగినా

విశ్వాస నావ మునిగి కొట్టబడిన

సముద్రము పొంగి - నురుగు కట్టిన

యేసు ప్రభువు మనతోనుండ భయము లేదుగా "2"


వ్యాధి భాధలు నన్ను ముట్టినా

అంతులేని వేదనా నాకు కల్గిన

గర్జించు సింహము - ఎదురు వచ్చిన

యేసు ప్రభువు మనతోనుండ భయము లేదుగా "2"


శత్రువున్‌ చూచి విస్మయమొందకు

నీతో కూడా వచ్చువాడు నీదేవుడే

నిన్ను విడువడెన్నడు ఎడబాయడు

యేసు ప్రభువు మనతోనుండ భయము లేదుగా "2"


Song Lyrics in English


Bhayamu Ledu - Digulu Ledu - Jeevita Yathralo

Yesu Prabhuvu - Manatonunda - Bhayamu Leduga

Halleluya - Halleluya (2) "Bhayamu Ledu"


Gaali Tufaanu Reegi Alalu Pongina

Vishwasa Naava Munigi Kottabadina

Samudramu Pongi - Nurugu Kattina

Yesu Prabhuvu Manatonunda Bhayamu Leduga "2"


Vyaadhi Bhaalalu Nannu Muttina

Anthuleni Vedanaa Naaku Kaligina

Garjinchu Simhamu - Eduru Vachina

Yesu Prabhuvu Manatonunda Bhayamu Leduga "2"


Shatruvunn Choochi Vismaayamondaku

Neetho Kooda Vachchuvaadu Needhevadey

Ninnu Viduvade Annadu Edabaayadu

Yesu Prabhuvu Manatonunda Bhayamu Leduga "2"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section