Type Here to Get Search Results !

భూమిపై యేసు జీవించెను - చూడు పాదంబుల జాడలు | Bhoomipi Yesu Jeevinchenu - Choodu Paadambula Jaadalu Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


భూమిపై యేసు జీవించెను - చూడు పాదంబుల జాడలు

నీకును, నాకును మాధిరి - నీకును, నాకును మాధిరి


శోధించగ అర న్యమందునా - సాతానుడెంతో శ్రమించెను

లేఖనాలు చూపుచు శక్తి మెండు పొందుచు

గెల్చెను యేసు విరోధిని - గెల్చెను యేసు విరోధిని


ఈ లోకయాత్ర కాలమంతట - ప్రార్ధించె నేసు స్వామి తండ్రికి

దాడి చేయు భాధను సోధనాధికంబును

సూటిగా ధీటుగా నిల్వగా - సూటిగా ధీటుగా నిల్వగా


దూతాళి సేవితుండు యేసుడు - లోకాన రిక్తుడై జనించెను

పాపి రక్షణార్ధము స్వీయ ప్రాణమిచ్చెను

ప్రేమ సంపూర్ణుడు యేసుడు - ప్రేమ సంపూర్ణుడు యేసుడు


Song Lyrics in English


Bhoomipi Yesu Jeevinchenu - Choodu Paadambula Jaadalu

Neekunu, Naakunu Maadhiri - Neekunu, Naakunu Maadhiri


Shodhichaga Ara Nyamanduna - Sataanudu Ento Shramainchenu

Lekhanalu Choopuchu Shakti Mendhu Ponduchu

Gelchenu Yesu Virodhini - Gelchenu Yesu Virodhini


Ee Lokayatra Kaalamantha - Praardhinche Yesu Swami Tandhriki

Daadi Cheyu Bhaadanu Sodhnaadhikambunu

Sootiga Dheetuga Nilvuga - Sootiga Dheetuga Nilvuga


Dootaali Sevitundu Yesudu - Lokaana Rikthudai Janinchenu

Paapi Rakshanardhamu Swiya Praanamichchenu

Prema Sampurnudu Yesudu - Prema Sampurnudu Yesudu


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section