Type Here to Get Search Results !

భజియింతుము నిను జగదీశా | Bhajiyintumu Ninu Jagadeesha Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


భజియింతుము నిను జగదీశా - శ్రీయేసా మా రక్షణ కర్త -2

శరణు, శరణు మా దేవ యెహోవా - మహిమా.న్విత చిర జీవనిధి


విమల సెరాపులు - దూత గణంబులు - చూడగ లేని తేజోనిదివే

మా యాఘములకై సిలువ మ్రానుపై - దీనుడవై మరణించితివే "శరణు"


ప్రప్రధముడ మరి కడపటివాడ - మృతుడై బ్రతికిన నిరత నివాసి

నీ భజనయే మా జీవాధారం - జేకొనుమా మా స్తుతి గీతం "శరణు"


Song Lyrics in English


Bhajiyintumu Ninu Jagadeesha - Shreeyesa Maa Rakshana Karta -2

Sharanu, Sharanu Maa Deva Yehovah - Mahimaa.nvita Chira Jeevanidhi


Vimal Serapulu - Doota Ganambulu - Choodaga Leni Tejonidive

Maa Yaghamaula Kai Siluva Mraanupai - Deenudavai Maraninchitivay "Sharanu"


Prapradhamu Mari Kadapativada - Mrutudai Brathikina Nirata Nivaasi

Nee Bhajanaye Maa Jeevaadharam - Jekonumaa Maa Stuti Geetham "Sharanu"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section