Type Here to Get Search Results !

భూనివాసులకు - ఈ లోక నివాసులకు | Bhoonivaasulaku Ee Loka Nivaasulaku Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


భూనివాసులకు - ఈ లోక నివాసులకు

యేసే జీవం - యేసే సత్యం - యేసే మార్గమనీ సూటిగ ప్రకటించు


పరిసరములలోని - పండిన పైరంతా

రాలిపోవు చుండ - సంతాపమే లేదా

కన్నెత్తిచూడు - కన్నీరు కార్చు

ఓ దైవ సేవకుడా - ఇకనైనా మేల్కొనవా "భూనివా"


పరమాత్మ ఆజ్ఞగని - ఆ యాత్మ స్వరమువిని

పౌలువంటి భక్తులు - ప్రాణాలు తెగియించిరి

దేవుని వాక్యము - దేదీప్యమానము

దీనుడవై యెపుడు - దీక్షతో చాటించు "భూనివా"


సువార్త భారమును - సంపూర్ణ భాద్యతతో

మోయాలి భోధకులు - చేరాలి గ మ్యాలు

దేవుని మార్గము - పూజనీయము

దివ్వెగ జీవించు - ధర్మము నెరవేర్చు "భూనివా"


సంఘమ మేల్కొనుమా - సాతానునెదిరించుమా

సర్వాంగ కవచమును - ధరియించి పోరాడుము

చీకటి త్రోవలో - సువార్త జ్యోతివై

జ్వాలను రగిలించు - రక్షణ ప్రకటించు "భూనివా"


Song Lyrics in English


Bhoonivaasulaku - Ee Loka Nivaasulaku

Yese Jeevam - Yese Satyam - Yese Maargamnee Sootiga Prakatinchu


Parisaramuloni - Pandina Pairanta

Raalipovu Chunda - Santhapaame Ledaa

Kannettichoodu - Kanniru Kaarchu

O Daiva Sevakudaa - Ikaninaa Melkoni Vaa "Bhoonivaa"


Paramaathma Aajnagani - Aa Yaathma Swaramuvini

Pauluvanti Bhaktulu - Praanaalu Tegiyinchiri

Devuni Vaakyamu - Dedheepyamaanaamu

Deenudavai Yepudu - Deekshato Chaatinchu "Bhoonivaa"


Suvaartha Bhaaramu - Sampoorna Bhaadyathato

Mooyaali Bhodhakulu - Cheerali Ga Maayalu

Devuni Maargamu - Poojaneyamu

Divvega Jeevinchu - Dharmamu Neravarchu "Bhoonivaa"


Sangham Melkoni Maa - Sathaaanunedirinchumaa

Sarvaanga Kavachamunu - Dhariyinchi Poradumu

Cheekati Throvalo - Suvaartha Jyothivai

Jwaalalu Raghilinchu - Rakshanam Prakatinchu "Bhoonivaa"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section