Type Here to Get Search Results !

దేవుడంటే నీకిష్టమా - ఏ కష్టానికైన సిద్ధమా | Devudante Neekishtama Ae Kashtanikaina Siddhama Song Lyrics in Telugu

 Song Lyrics in Telugu


దేవుడంటే నీకిష్టమా - ఏ కష్టానికైన సిద్ధమా

అవసరానికే దైవమా అనుభవించుటే న్యాయమా

నీ సుఖమే ముఖ్యమా తన త్యాగమే వ్యర్ధమా

నీ బ్రతుకే నీ ఇష్టమా - 2 దేవునికే సంతాపమా "దేవుడంటే"


హానోకు భూమిపై దేవునితో నడచెను

దేవునికే యిష్టుడై - దేవుడతనిని తీసుకెళ్లెను

నువ్వు దేవునికిష్టుడవైతే నిను కూడా తీసుకెళ్లును

తన దూతలనే పంపి లాజరువలె తీసుకెళ్లును

దేవునిలో కష్టపడి - రక్షించుటకిష్టపడి

దేవుని సేవకు సమస్తాన్ని అర్పించాలి

ఆదేవుని పని చేసేవారతనికి కావాలి

వారే తనకిష్టం - తన ఇష్టం ఎవరికి ఇష్టం


నశియించు ఆత్మల కొరకు కదలాలి నీవు నేడు

తన వారిని రక్షించుట కొరకు నలగాలి ప్రతి రోజు

క్రీస్తునే నమ్ముటకాక శ్రమపడుటే నేర్చుకోవాలి

నిను చూచిన ఆదేవుడే దూతలతో పొంగిపోవాలి

ఒక్క పాపి మారితే ఒకరిని నీవు మార్చితే

అంతకన్న ఆదేవునికింకేమి కావాలి

ఆదేవుని పనిలో మరణిస్తే నినుచూడాలి

వారే తనకిష్టం - తన ఇష్టం ఎవరికి ఇష్టం


Song Lyrics in English


Devudante Neekishtama - Ae Kashtanikaina Siddhama


Avasaraanike Daivama Anubhavinchuthey Nyaayama

Nee Sukhamayee Mukhiyama Thana Thyagame Vyarthama

Nee Brathukey Nee Ishtama - 2 Devunike Santhapama "Devudante"


Haanoku Bhoomipay Devunitho Nadachenu

Devunike Ishtudai - Devudathanini Theesukellenu

Nuvvu Devunikishtudavaithey Ninu Kooda Theesukellunu

Thana Doothalane Pampi Lajaruvalu Theesukellunu

Devunilo Kashtapadi - Rakshinchutakishthapadi

Devuni Sevakoo Samasthanni Arpinchali

Adevuni Pani Cheseyvaarathaniki Kaavali

Vaaray Thanakishtama - Thana Ishtama Evariki Ishtama


Nashiyinchu Aathmalu Koraku Kadalaali Neevu Naedu

Thana Vaarini Rakshinchutakooraku Nalagaali Prathi Roju

Krishthune Nammuthaka Shramapaduthey Nerchukovali

Ninu Chudina Adevudey Doothalatho Pongipovali

Okka Paapi Maarithhey Okkarini Neevu Maarchithhey

Anthakanna Adevunikinakeemi Kaavali

Adevuni Panilo Maranisthey Ninu Choodali

Vaaray Thanakishtama - Thana Ishtama Evariki Ishtama


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section