Song Lyrics in Telugu
దేవుడే నా కాశ్రయంబు - దివ్యమైన దుర్గము
వినోదుడాపదల సహాయుడై నన్ బ్రోచును
అభయ - మభయ - మభయ మెప్పు - డానంద –
మానంద - మానంద మౌగ ||దేవుడే||
పర్వతములు కదలిన నీ - యుర్వి మారు పడినను
సర్వమును ఘోషించుచు నీ - సంద్రముప్పొంగినన్ -
అభయ - మభయ - మభయ మెప్పు- డానంద ||దేవుడే||
దేవుడెపుడు తోడు కాగ - దేశము వర్దిల్లును
ఆ తావునందు ప్రజలు మిగుల - ధ న్యులై వసింతురు –
అభయ - మభయ - మభయ మెప్పు - డానంద ||దేవుడే||
రాజ్యముల్ కంపించిన భూ- రాష్ట్రముల్ ఘోషించిన
పూజ్యుండౌ యెహోవా వైరి - బూని సంహరించును –
అభయ - మభయ - మభయ మెప్పు - డానంద ||దేవుడే||
Song Lyrics in English
Devude Na Kashrayambu - Divyamina Durgamu
Vinodudapadala Sahaayudai Nan Brochunu
Abhaya - Mabhaya - Mabhaya Meppu - Daananda –
Maananda - Maananda Maug ||Devude||
Parvatamulu Kadalina Nee - Yurvi Maaru Padinanu
Sarvamu Ghoshinchuchu Nee - Sandramupponginan -
Abhaya - Mabhaya - Mabhaya Meppu- Daananda ||Devude||
Devudepudu Todu Kaaga - Deshamu Vardillunu
Aa Taavunandu Prajalu Migula - Dha Nyulai Vasinthuru –
Abhaya - Mabhaya - Mabhaya Meppu - Daananda ||Devude||
Raajyamul Kampincha Bhumi- Raashtamul Ghoshincha
Poojyondau Yehovah Vairi - Booni Sanharinchunu –
Abhaya - Mabhaya - Mabhaya Meppu - Daananda ||Devude||