Song Lyrics in Telugu
దేవుడు మాపక్షమున ఉండగా మాకు విరోది ఎవడు
జీవము గల దేవుని సైన్యముగా శాతానుని ఓడింతుము "2"
యుద్ధం యెహోవాదే రక్షణా యెహోవాదే
విజయం యెహోవాదే ఘనతా యెహోవాదే " దేవుడు "
మా దేవునీ భాహువే తన ధక్షిణా హస్తమే
ఆయన ముఖ కాంతియే మాకు జయమిచ్చును "2"
తనదగు ప్రజగా మము రూపించి - నిరతము మాపై కృపచూపించి
తన మహిమకై మము పంపించి - ప్రభావమును కనబరుచును " యుద్ధం"
మా దేవునీ ఎరిగినా జనులుగా మేమందరం
భలముతో ఘన కార్యముల్ చేసి చూపింతుము "2"
దేవుని చేసుర క్రియలు చేసి - భూమిని తల క్రిందులుగా చేసి
ఆయన నామము పైకెత్తి - ప్రభు ద్వజము స్తాపింతుము "యుద్ధం "
Song Lyrics in English
Devudu Maapakshamuna Undaga Maaku Virodhi Evadu
Jeevamu Gala Devuni Sainyamu Ga Shaathaanini Oodintumu "2"
Yuddham Yehovaadhe Rakshanaa Yehovaadhe
Vijayam Yehovaadhe Ghanataa Yehovaadhe "Devudu"
Maa Devuni Bhaahuve Than Dakshina Hasthame
Aayana Mukha Kaantiyemaa Ku Jayamichchunu "2"
Thanadagu Prajaga Mamu Roopinchi - Nirathamu Maapai Krupachoopinchi
Thana Mahimakai Mamu Pampinchi - Prabhaavamunu Kanabarchunu "Yuddham"
Maa Devuni Erigina Januluga Memandaram
Bhalamutho Ghan Karyamul Cheshi Choopintumu "2"
Devuni Chesura Kriyalanu Cheshi - Bhoomini Thala Krinduluga Cheshi
Aayana Naamaam Upaikeththi - Prabhu Dvijamu Sthaapintumu "Yuddham"