Telugu Lyrics
ఎందరో! ఎందరు ఏందరో
యేసుని ఎరుగనివారు చెబుతారా వారికి మీరు
రాయబారులై బారులుతీరి తరలండి - క్రీస్తుకు రాయబారులై సిలువధ్వజం చేబూనండి - 2
వందలు వేలు ఏళ్ళుగడుస్తున్నాయి - సువార్త అందని స్థలాలు ఎన్నో ఉన్నాయి "ఎందరో"
పల్లె పల్లిలో పట్టణాలలో క్రీస్తు మార్గమే చూపుదాం - 2
వాగులు వంకలే దాటుదాం యేసు శిలువ ప్రేమనే చాటుదాం - 2
వందలు వేలు ఏళ్ళుగడుస్తున్నాయి - సువార్త అందని స్థలాలు ఎన్నో ఉన్నాయి "ఎందరో"
Song Lyrics in English
Endaro! Endaru Endaro
Yesuni Eruganivaaru Chebutaraa Vaariki Meeru
Raayabaarulai Baaruluteeri Tharalandi - Kreesthuku Raayabaarulai Siluvadhwajam Cheboondi - 2
Vandalu Veyalu Ayyalagadustunnayi - Suvaartha Andani Sthalalu Enno Unnayi "Endaro"
Palle Pallilo Pattanalalo Kreesthu Maargame Choopudaa - 2
Vaagulu Vankale Daathudaa Yesu Siluva Preemane Chaatudaa - 2
Vandalu Veyalu Ayyalagadustunnayi - Suvaartha Andani Sthalalu Enno Unnayi "Endaro"