Type Here to Get Search Results !

ఓ క్రైస్తవ యువకా | O Kristava Yuvaka Song Lyrics in Telugu

Telugu Lyrics


ఓ క్రైస్తవ యువకా

నిజమంతయు గనుమా

నీ బ్రతుకంతా మారుటమేలు - కోరుము జీవమునే -2


పాపపు చీకటి బ్రతుకేలా - శాపము భారము నీకేలా

పావన యేసుని పాదము జేరిన - జీవము నీ దగురా "ఓ"


మారిన జీవిత తీరులలో - మానక నీప్రభు సేవకురా

మహిమ కిరీటము మనకొసగును - ఘనమే నీ దగురా "ఓ"


భయపడి వెనుకకు పరుగిడక - బలమగు వైరిని గెలిచెదవా

బలమగు ప్రభుని వాక్యము నమ్మిన - గెలుపే నీదగురా "ఓ"


Song Lyrics in English


O Kristava Yuvaka

Nijamanthayu Ganumaa

Nee Brathukanthaa Maarutamelu - Korumu Jeevamu Nee - 2


Paapapu Cheekati Brathukeela - Shaapamu Bhaaramu Neekela

Paavana Yesuni Paadamu Jerina - Jeevamu Nee Daguraa "O"


Maarina Jeevita Teerulalo - Maanaka Nee Prabhu Sevakuraa

Mahima Kireetamu Manakosagunu - Ghaname Nee Daguraa "O"


Bhayapadi Venukaku Parugidaka - Balamagu Vairini Gelichesedavaa

Balamagu Prabhuni Vaakyamu Nammina - Gelupe Nee Daguraa "O"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section