Type Here to Get Search Results !

ఓ...మానవుండ నీ గతి ఏమౌనో తెలియునా | O...Maanavunda Nee Gathi Emouno Theliyuna Song Lyrics in Telugu

Telugu Lyrics


ఓ...మానవుండ నీ గతి ఏమౌనో తెలియునా

ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా ?


ఆహా.... ఆ...ఆ...అంత్య తీర్పునందునా.. యేసు నీ రక్షకుడే

మహా భయంకరమో - సింహంబుగా నుండు


లోకాలు పుట్టి నప్పటి - నుండి మృతులైనా

ఏ కులాజుడైన నాటికి - తీర్పులో నిలచును


మృతులైన ఘనులు హీనులు - యేసయ్య యెదుటను

ప్రతివారు నిలచి యుందురు - బ్రతికిన రీతిగనే


గ్రంధాలు విప్ప బడగ - గ్రంధాలలో వారి

గ్రంధంబు బట్టబయలై - పొందుదురు తీర్పును


నరులెల్ల క్రియల చొప్పున - మరి తీర్పు పొందుదురు

మరణము మృతుల లోకము - గురియౌను అగ్నికి


ఈ నాడు నీవు కూడను - యేసుని విడచినచో

ఆనాడు నీవు కూడను - అందుండి యేడ్చెదవు


దేవుని జీవ గ్రంధము - దేవుడు తెరచును

ఎవ్వని పేరందుండదో - వాడగ్నిలో బడును


Song Lyrics in English


O... Maanavunda Nee Gathi Emouno Theliyuna

Ememi Cheyuchuntivo Thappinchukonduva?


Aaha... Aa... Aaa... Antya Theerpunanduna.. Yesu Nee Rakshakuda

Maha Bhayankarama - Simhambuga Nundu


Lokaalu Putti Napathi - Nundi Mrutulaina

Ee Kulaajudaina Naathiki - Theerpuloo Nilachunu


Mrutulaina Ghanulu Heenulu - Yesayya Yedutunu

Prativaru Nilachi Yunduru - Brathikina Reetigane


Grandhaalu Vippa Badaga - Grandhalalo Vaari

Grandhamu Battabayalai - Ponduduru Theerpunu


Narulella Kriyaala Choppuna - Mari Theerpu Ponduduru

Maranamu Mrutula Lokamu - Guriyaunu Agnaki


Ee Naadu Neevu Koodanu - Yesuni Vidachinachoo

Aanaadu Neevu Koodanu - Andundi Yedchchedavu


Devuni Jeeva Grandhamu - Devudu Terachunu

Evvani Peraandundado - Vadaagnilo Badunu


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section