Telugu Lyrics
ఓ యేసు నీ ప్రేమా ఎంతో మహానీయము
ఆకాశ తార పర్వత సముద్ర - ములకన్న గొప్పది "ఓయేసు"
ఆగమ్య ఆనందమే హృదయము నిండెను ప్రభుని కార్యములు
గంభీరమైన ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు "ఓయేసు"
సంకట సమయములో సాగలేకున్నాను - దయచూపు నామీద అని నేను మొరపెట్టగా
వింటి నంటివి నా మొరకు ముందే తోడునుందునంటివి "ఓయేసు"
మరణాందకారపు - లోయనే సంచరించిన నిరంతరమేసు
నాదు కాపరివై - కరము నిచ్చి నన్ను గాయుచు - నడుపు కరణగల ప్రభువు "ఓయేసు"
కొదువలెన్ని యున్న భయపడను నేనెప్పుడు పచ్చిక బయలలో పరుండజేయును
భోజన జలములతో తృప్తి పరచు నాతో నుండు యేసు "ఓయేసు"
Song Lyrics in English
O Yesu Nee Premaa Entho Mahaneeyamu
Aakasha Taara Parvata Samudra - Mulakanna Goppadi "O Yesu"
Aagamya Aanandame Hridayamu Nindenu Prabhuni Karyamulu
Gambheera Maina Prathi Udaya Saayantramulu Stutiki Yoghyamulu "O Yesu"
Sankata Samayamullo Saagalekunnanu - Dayachoopu Naameedha Ani Nenu Morapettaga
Vinti Nantiwi Naa Moraku Mundhe Thodunundunantivi "O Yesu"
Maranandakaara - Loyaane Sancharinchina Nirantaramesu
Naadu Kaaparivai - Karamu Nichchi Nannu Gaayuchu - Nadupu Karanagala Prabhavu "O Yesu"
Koduvaneni Yunna Bhayapadanu Neneppudu Parchika Bayalalo Parundajeyunu
Bhojana Jalamutho Thripti Parachu Naatho Nundu Yesu "O Yesu"