Telugu Lyrics
ఓ ప్రభువా...... ఓ ప్రభువా ......
నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి
దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి "2"
నిత్య జీవము నిచ్చిన దేవా "2" నీవే నామంచి కాపరివి "3" "ఓప్రభువా"
నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లపుడు చేయి విడువక "2"
అంతము వరకు కాపాడు దేవా "2" నీవే నామంచి కాపరివి "3" "ఓప్రభువా"
ప్రాధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆఘడియలలో "2"
నన్ను నీవు మరువని దేవా "2" నీవే నామంచి కాపరివి "3" "ఓ ప్రభువా"
Song Lyrics in English
O Prabhuvaa...... O Prabhuvaa ......
Neeye Naa Manchi Kaaparivi, Neeye Naa Manchi Kaaparivi
Daari Tappina Nannunu Neenu Vedaki Vachchi Rakshinchethivi "2"
Nithya Jeevamu Nichchina Devaa "2" Neeye Na Manchi Kaaparivi "3" "O Prabhuvaa"
Neenu Preminchina Gorrellaniti Ellapudu Cheyi Viduvaka "2"
Anthamu Varku Kaapadu Devaa "2" Neeye Na Manchi Kaaparivi "3" "O Prabhuvaa"
Praadhaana Kaapariga Neenu Naakai Pratyakshamagu Aghadiyalalo "2"
Nannu Neenu Maruvani Devaa "2" Neeye Na Manchi Kaaparivi "3" "O Prabhuvaa"