Telugu Lyrics
ఏ రీతి స్తుతియింతునో
ఏ రీతి సేవింతునో
నేరములెంచని వాడా - నాదు నజరేయుడా
తీరము దాటిన వాడా - నాదు గలలీయుడా
నాప్రాణ నాధుండా నీదు ప్రాణమిచ్చితివి నేను నీవాడనో యేసువా "ఏరీతి"
వెదకినను, ఇల చేరితివి - వెంబడించగ పిలచితివి
రోత బ్రతుకును మార్చితివి - నీదు సుతునిగ జేసితివి "నాప్రాణ"
మహిమ నగరిని విడిచితివి - మంటి దేహము దాల్చితివి
సకల సంపద విడిచితివి - సేవకునిగా మారితివి "నాప్రాణ"
ఇంత ప్రేమకు కారణము - ఎరుగనైతిని నా ప్రభువా
ఎన్నతరమా నీ ప్రేమ - సన్నుతించుచు సాగెదను "నాప్రాణ"
Song Lyrics in English
Ae Reethi Stuthiintuno
Ae Reethi Sevintuno
Neramulenchani Vaada - Naadu Najareyuda
Teeramu Daathina Vaada - Naadu Galaliyuuda
Naapraana Naadhunda Needu Praanamicchitivi Nenu Neevaadano Yesuva "Ae Reethi"
Veedakinnanu, Ila Cheritivi - Vembadinchaga Pilachitivi
Rotha Brathukunu Maarchitivi - Needu Suthuniga Jesitivi "Naapraana"
Mahima Nagarani Vidichitivi - Manti Dehamu Daalchitivi
Sakala Sampada Vidichitivi - Sevakunika Maaritivi "Naapraana"
Intha Premaku Kaaranamu - Eruganaitini Naa Prabhuvaa
Ennataramaa Nee Prema - Sannuthinchuchu Saagedenu "Naapraana"