Telugu Lyrics
ఏమని వివరింతు నీ ప్రేమ
ఏమని వర్ణింతు నీ మహిమ
హల్లెలూయ - ఆమేన్ హల్లెలూయ యేసయ్యా - యేసయ్యా
యేసు జననమే వసంతమూ - యేసులో వేదాంతము
వేదాంతము - వసంతము "హల్లెలూయ"
యేసు మరణమే నిశాంతమూ - యేసులో ప్రశాంతమూ
ప్రశాంతమూ - నిశాంతమూ "హల్లెలూయ"
కలవరియాగమే లోకకళ్యాణము - శిలువరుధిరమే పాపపరిహారము
పరిహారము - కళ్యాణము "హల్లెలూయ"
Song Lyrics in English
Emanni Vivarinthu Nee Prema
Emanni Varninthu Nee Mahima
Halleluya - Ameen Halleluya Yesayya - Yesayya
Yesu Jananame Vasanthamu - Yesulo Vedanthamu
Vedanthamu - Vasanthamu "Halleluya"
Yesu Maraname Nishanthamu - Yesulo Prashanthamu
Prashanthamu - Nishanthamu "Halleluya"
Kalavariyagame Lokakalyaanamu - Shiluvrudhirame Paapaparihaaramu
Parihaaramu - Kalyaanamu "Halleluya"