Telugu Lyrics
ఎంతమంచిదేవుడ వేసయ్యా
చింతలన్ని తీరనయ్యా నిన్నుచేరగా - ఎంతమంచిదేవుడ వేసయ్యా
నా చింతలన్ని తీరనయ్యా నిన్నుచేరగా - ఎంతమంచిదేవుడ వేసయ్యా
గోరపాపినైన నేనూ – నీకు దూరంగా పారిపోగ
నీప్రేమతో నన్ను క్షమియించీ – నన్ను హత్తుకొన్నావేసయ్యా
నాకున్నవారందరూ – నన్ను విడచిపోయిననూ
నన్నెంతోఇబ్బందులకు గురిచేసినా –నన్ను నీవు విడువలేదయ్యా
నీవు లేకుండ నేనూ – ఈలోకంలో బ్రతుకలేనయ్యా
నీతో కూడా ఈలోకం నుండీ – పరలోకం చేరెదనేసయ్యా
Song Lyrics in English
Enthamanchi Devudu Veysyya
Chintalanni Teeranayya Ninnucheeraga - Enthamanchi Devudu Veysyya
Naa Chintalanni Teeranayya Ninnucheeraga - Enthamanchi Devudu Veysyya
Gorapaapinaaina Nenu – Neeku Dooranga Paaripoga
Nee Premaatho Nannu Kshamiyinchi – Nannu Hattukonnaveysyya
Naakkunnavaarandaru – Nannu Vidachipoyina
Nannu Ento Ibbandhalu Gurichesina – Nannu Neevu Viduvaledayya
Neevu Lekunda Nenu – Eelokamlo Brathukaleneayya
Neetho Kooda Eelokam Nundi – Paralokam Cheredhanesyya