Type Here to Get Search Results !

ఎవరో తెలుసా యేసయ్యా | Evaro Telusa Yesayya Song Lyrics in Telugu

Telugu Lyrics


ఎవరో తెలుసా యేసయ్యా

చెబుతా నేడు వినవయ్యా

పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి -

రక్షణ పొందవయ్యా


దేవాది దేవుడు యేసయ్యా -

మానవ జన్మతో వచ్చాడయ్యా

మరణించాడు మరి లేచాడు -

నీనా పాప విమోచనకై


"ఎవరో"


ధనవంతుడై యుండి యేసయ్యా -

దరిద్రుడై ఇల పుట్టాడయ్యా

రూపు రేఖలు కోల్పోయాడు -

నీనా పాపవిమోచనకై


"ఎవరో"


పాపుల రక్షకుడేసయ్యా -

కార్చెను రక్తము పాపులకై

తన ధరి చేరిన పాపుల నెల్ల -

కడుగును తనదు రక్తముతో


"ఎవరో"


యేసే దేవుడు ఎరుగవయ్యా -

రాజులరాజుగా వస్తాడయ్యా

నమ్మినవారిని చేర్చును పరమున -

నమ్మని వారికి నరకమేగా


"ఎవరో"


యేసుని తరుపున ప్రతినిధినై -

దేవుని ప్రేమకు ప్రతిరూపమై

అతి వినయముగా బతిమాలుచున్నాను -

నేడే నమ్ముము ప్రభు యేసుని


"ఎవరో"


Song Lyrics in English


Evaro Telusa Yesayya

Chebutha Nedu Vinavayya

Pedachevi Pettaka Thwarapadi Vachchi -

Rakshana Pondavayya


Devaadi Devudu Yesayya -

Maanava Janmatho Vachchadayya

Maraninchadu Mari Lechadu -

Neena Paapa Vimochanakai


"Evaro"


Dhanavantudai Yundi Yesayya -

Dharidrudai Ila Puttadayya

Roopu Rekhalu Kolpoyadu -

Neena Paapa Vimochanakai


"Evaro"


Paapula Rakshakudayeesayya -

Karchenu Raktamu Paapulakai

Thana Dhari Cherina Paapula Nella -

Kadugunu Thanadu Raktamutho


"Evaro"


Yese Devaadu Erugavayya -

Raajularaajuga Vastaadayya

Nammivaarini Cherchunu Paramuna -

Nammavani Vaariki Narakamega


"Evaro"


Yesuni Tarupuna Pratinidhinai -

Devuni Premaku Pratirupamai

Athi Vinayamuga Bathimaaluchunnaanu -

Nede Nammumu Prabhu Yesunni


"Evaro"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section