Telugu Lyrics
ఎవరికోసమో ఈ ప్రాణ త్యాగము
వరికోసమో ఈ ప్రాణ త్యాగము - 2
నీకోసమే నాకోసమే కలువరి పయనం
ఈ కలువరి పయనం ....."ఎవరికోసమో"
ఏ పాపము ఎరుగని నీకు -
ఈ పాపలోకమే సిలువ వేసిందా
ఏ నేరము తెలియని నీకు -
అన్యాయపు తీర్పునే ఇచ్చిందా - 2
మోయలేని మ్రానుతో మోముపైన ఉమ్ములతో నడువలేని నడకలతో
తడబడుతూ పోయావా... - సోలి వాలి పోయావా....
జీవకిరీటం మాకు ఇచ్చావు -
ముళ్ళకిరీటం నీకు పెట్టాము
జీవ జలములు నాకు ఇచ్చావు -
చేడు చిరకను నీకు ఇచ్చాము
మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడు చుండగా
నీ ప్రక్కలో బళ్ళెముతో - ఒక్క పోటూ పొడిచితిమి
తండ్రీ వీరు చేయునదేదో వీరెరుగరు వీరిని క్షమించు, వీరిని క్షమించు
అని వేడుకొన్నావా.... పరమ తండ్రిని
Song Lyrics in English
Evarikosamo Ee Praana Thyagamu
Varikosamo Ee Praana Thyagamu - 2
Neekosame Naakosame Kalavari Payanam
Ee Kalavari Payanam ....."Evarikosamo"
Ae Paapamu Erugani Neeku -
Ee Paapalokame Siluva Veesinda
Ae Neraemu Teliyani Neeku -
Anyaayapu Theerpune Ikkinda - 2
Moyalaeni Mraanuto Momupaina Ummuto Nadvavalaeni Nadakalato
Thadabadatai Poyavaa... - Sooli Vali Poyavaa....
Jeevakireetam Maaku Ikkhavu -
Mullakireetam Neeku Pettamu
Jeeva Jalamulu Naaku Ikkhavu -
Cheda Chirakanu Neeku Ikkhavu
Maa Prakshana Undi Mammi Kaapaadu Chundaga
Nee Prakshalo Ballamutho - Okka Potu Podichitimi
Thandri Veeru Cheyundhedo Veereluruvaru Veerini Kshaminchu, Veerini Kshaminchu
Aani Veadukonnaavaa.... Parama Thandri ni