Telugu Lyrics
ఎన్నాళ్ళు ఎదురీత నా యేసువా
ఆ...............ఆ..........ఆ.............
ఎన్నాళ్ళు ఎదురీత నా యేసువా - ఎన్నేళ్ళ యెదకోత నా ప్రభువా
కలనైన నిన్ను నే వీడిపోను - నా నేస్తమై నీవురా..నా నీడవై నిలువరా
కన్నీటి మేఘాలు నను కమ్ముకోగా - కష్టాల కనుమల్లో నే కూరుకోగా
నీ చేతి నందించి నను లేపుమా - యెదలోని చీకట్లు ఇక మాపుమా
రా... రా... నాజీవమా...నీవే నాదైవమా...
పాపల్లే అడుగేస్తు నీ చెంతకొచ్చా - రెప్పల్లే నను నీవు కాపాడు స్వామి
నాలోని శాపాలు తొలగించవా - నా సూన్య బంధాలు చెరిపేయవా
దేవా... మన్నించవా...రావా...దయచూపవా...
Song Lyrics in English
Ennaallu Edureetha Naa Yesuva
Aa...............Aa..........Aa.............
Ennaallu Edureetha Naa Yesuva - Enneelu Yedakotha Naa Prabhuvaa
Kalanaina Ninnu Nee Veedipoenu - Naa Nestamai Neevuraa.. Naa Needavai Nilavaraa
Kanniti Meghaalu Nanu Kammukokaga - Kashtaala Kanumallo Nee Koorokaga
Nee Chethi Nandinchi Nanu Lepumaa - Yedhaloni Cheekatlu Ika Maapumaa
Raa... Raa... Naa Jeevamaa...Neeve Na Daivamaa...
Paapalle Adugestu Nee Chenthokoccha - Reppalle Nanu Neevu Kaapadu Swamee
Naaloni Shaapaalu Tholaginchavaa - Naa Soonya Bandhaalu Cheripeyavaa
Devaa... Manninchavaa...Raavaa...Dayachoopavaa...