Type Here to Get Search Results !

గగనము చీల్చుకొని | Gaganamu Cheelchokoni Song Lyrics in Telugu

Telugu Lyrics


పల్లవి:

గగనము చీల్చుకొని యేసు ఘనులను తీసుకొని

వేలాది దూతలతో భువికి వేగమె రానుండె


1. పరలోక పెద్దలతో పరివారముతో కదలి

ధర సంఘ వదువునకై తరలెను వరుడదిగో

… గగనము…


2. మొదటను గొర్రెగను ముదమారగ వచ్చెను

కొదమ సిం హపురీతి కదలెను గర్జనతో

… గగనము…


3. కనిపెట్టు భక్తాళీ కనురెప్పలో మారెదరు

ప్రథమమున లేచదరు పరిశుద్దులు మృతులు

… గగనము…



English Lyrics


Pallavi:

Gaganamu cheelchokoni Yesu ghanulanu teesukoni

Velaadi doothalato bhuviki vegame raanunde


1. Paraloka peddalato parivaaramuto kadali

Dhara sangha vaduvunakai taralenu varudadigo

… Gaganamu…


2. Modatanu gorreghanu mudamaaraaga vacchenu

Kodama simhapureeti kadalenu garjanato

… Gaganamu…


3. Kanipettu bhakthali kanureppalo maaredaru

Prathamamuna lechadaru parishuddhulu mrithulu

… Gaganamu…


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section