Type Here to Get Search Results !

గీతం గీతం జయ జయ గీతం | Geetam Geetam Jaya Jaya Geetam Song Lyrics in Telugu

Telugu Lyrics


పల్లవి:

గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము ఆ ఆ

యేసు రాజు గెల్చెను హల్లెలూయ జయ మార్భటించెదము


1.

చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను

అందు వేసిన ముద్ర కావలినిల్చెను నా - దైవ సుతుని ముందు

|| గీతం||


2.

వలదు వలదు యేడువవలదు - వెళ్ళుడి గలిలయకు

తాను చెప్పిన విధమున తిరిగి లేచెను - పరుగిడి ప్రకటించుడి

|| గీతం||


3.

అన్న కయప వారల సభయు ఆదరుచు పరుగిడిరి

ఇంక భూతగణముల ధ్వనిని వినుచు - వణకుచు భయపడిరి

|| గీతం||


4.

గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి - జయ వీరుడు రాగా

మీ వేళతాళ వాద్యముల్ - బూరలెత్తి ధ్వనించుడి

|| గీతం||



English Lyrics


Pallavi:

Geetam geetam jaya jaya geetam cheyi thatti paademu aa aa

Yesu raaju gelchenu Halleluya jaya maarbhatinchedamu


1.

Choodu samaadhini moosinarayi doralimpabadenu

Andu vesina mudra kaavalinilchenu naa - daiva suthuni mundu

|| Geetam||


2.

Valadu valadu yeduvavaladu - velludi galilayaku

Thaanu cheppina vidhamuna thirigi lechenu - parugidi prakatinchudi

|| Geetam||


3.

Anna kayapa vaarala sabhayu aadaruchu parugidiri

Inka bhoothaganalu dhwanini vinuchu - vanakuchu bhayapadiri

|| Geetam||


4.

Gummamul therachi chakkaga naduvudi - jaya veerudu raaga

Mee velaathaal vaadhyamul - booraletti dhwaninchudi

|| Geetam||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section