Telugu Lyrics
పల్లవి:
గెత్సేమనే తోటలో - ప్రార్ధింప నేర్పితివా
ఆ ప్రార్దనే మాకునిలా - రక్షణను కలిగించెను
ఆ...ఆ...ఆ...ఆ...
|| గెత్సేమనే||
1.
నీ చిత్తమైతే ఈ గిన్నెను - నా యెద్ద నుండి తొలగించుమని
దు:ఖంబులో భారంబుతో ప్రార్ధించితివా తండ్రి
|| గెత్సేమనే||
2.
ఆ ప్రార్దనే మాకు నిలా - నీ రక్షణ భాగ్యంబు కలిగించెను
నీ సిలువే మాకు శరణం - నిన్న నేడు రేపు మాకు
|| గెత్సేమనే||
English Lyrics
Pallavi:
Getsemani thotalo - praarthinpa nerpitivaa
Aa praarthane maakunilaa - rakshananu kaliginchenu
Aa...aa...aa...aa...
|| Getsemani ||
1.
Nee chittamaite ee ginnenu - naa yeddu nundi tholaginchumani
Duhkhambulo bhaarambutho praarthinchito thandri
|| Getsemani ||
2.
Aa praarthane maaku nila - nee rakshana bhagyambu kaliginchenu
Nee siluvae maaku sharanam - ninna nedu repu maaku
|| Getsemani ||