Type Here to Get Search Results !

హైలేసా హైలేసా ( hailesa hailesa Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Prod: Fr. Lamu Jayaraju 

Music: Christopher Babu 

Album: పరవశింతు ప్రభువా 


ప. హైలేసా హైలేసా హైలేసా

అల్లెలూయా అల్లెలూయా అల్లెలూయా 

ఓ యేసు నాధా రమ్ము వేగమే 

మమ్ము బ్రోవగా నీ ధరలో 

వినుపించుమయ్యా నీ పలుకులను 

నడిపించుమయ్యా నీ మార్గములో ||2|| 


1. గలిలియ గట్టున పేతురు పడవెక్కి 

బోధించి నావయ్య ప్రే...మ మార్గమును 

నా చిన్ని నావకు - చుక్కానివై నిలచి ||2|| 

సాక్షిగ నిలుపుమో యేసయ్యా నీ

సాక్షిగ నిలుపుమో యేసయ్యా 

హైలేసా హైలేసా హైలేసా 

అల్లెలూయా - అల్లెలూయా ||2|| 


2. బ్రతుకు నావలో అలసి యుంటిమి,

ఆదుకొనే - దేవుడవు నీ... వేనయ్య 

తీరము తెలియని నా... జీవన నావను 

గమ్యం చేర్చుమ యేసయ్య 

నీ దరికే చేర్చుమ యేసయ్య 

హైలేసా హైలేసా హైలేసా హైలేసా ||ఓ|| 

అల్లెలూయా - అల్లెలూయా ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section