Type Here to Get Search Results !

హారతి గొనుమాదేవా ( harathi gonumadeva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Music/Prod: Fr. Lamu Jayaraju 

Music: Naveen M 

Album: ఆలకించుమో దేవా 


ప. హారతి గొనుమా దేవా

హృది అర్పణ గైకొను ప్రభువా 

హారతిగా మా జీవితమే అర్పణ (సమర్పణ)

చేసెద ప్రభువా ||2|| ||హా|| 


1. ద్రాక్షావల్లివి నీవు ప్రభు

దానికి రెమ్మను నేను ప్రభూ ||2|| 

నిరతము నీలో జీవించ 

అంకితమయ్యా నా సర్వం ||2|| 

అన్నియూ నీవై నడుపుమయ్యా ||2|| ||హా|| 


2. రొట్టెయు రసముతో ప్రభువా

నీ పీఠము చెంతన నిలచితిని 

రసములో నీటి బిందువుగా 

నీలో ఐక్యము చేయుమయా ||2|| 

నీలా మమ్మును మార్చుమయా ||2|| ||హా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section