Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. హారతులిచ్చెద ఆత్మ స్వరూప
అర్పణ చేసెద ఆరాధ్య దీప
1. ఏమేమో అర్పించ వచ్చాము దేవా
ఏవేవో కానుకలు తెచ్చాము స్వామి ||2||
హృదిలేని నిధులెన్ని అర్పించిన
మెప్పించలేము ప్రభువా నిన్ను ||2||
2. మేమిచ్చు అప్పరసాలేపాటివి దేవా
ఏ కాన్క నీ ప్రేమకు సాటి స్వామి
నీ కాన్కగ మమ్మే అర్పింతుము
ఆత్మాంతరంగాన కొలుతుము నిన్ను ||2||