Type Here to Get Search Results !

హల్లెలూయ హల్లెలూయ ( hallelujah hallelujah Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. హల్లెలూయ హల్లెలూయ 


హల్లెలూయ హల్లెలూయ ||2|| 

మేలుకోండి ప్రజలారా 

ఉదయించింది నవోదయం ||2|| 

మృత్యుంజయుడు యేసుక్రీస్తు 

మరణంనుంచి లేపుచున్నాడు ||హ|| 


1. పాపమునంతా పడేసి 

క్రీస్తుతో పాటు చనిపోతే ||2|| 

ప్రభుతోపాటు లేస్తాము 

ఆయనలాగే జీవిస్తాము ||హ|| ||మే|| 


2. మృత్యువు నుంచి యేసు ప్రభుని 

లేపిన దేవుని దివ్యాత్మ ||2|| 

ప్రాణంపోసి మనకు కూడా

చిరు జీవం ఇస్తుంది. ||హ|| ||మే|| 


3. దేవుని బిడ్డలమైయాము

క్రీస్తు మళ్ళీ వచ్చినప్పుడు ||2|| 

ఆయనలాగే ఉంటాము 

దేవుని నిజముగా చూస్తాము ||హ|| ||మే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section