Type Here to Get Search Results !

హల్లెలూయ స్తుతి మహిమ ( hallelujah sthuthi mahima Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. హల్లెలూయ స్తుతి మహిమ 

ఎల్లప్పుడు దేవునికిచ్చెదము ||2|| 

ఆ...హల్లెలూయ హల్లెలూయ


1. అలసైన్యములకు అధిపతియైన 

ఆ దేవుని స్తుతించెదము ||2|| 

అలసంద్రములను దాటించిన

ఆ యెహోవాను స్తుతించెదము ||హ||

 

2. ఆకాశమునుండి మన్నాను పంపిన

ఆ దేవుని స్తుతించెదము ||2|| 

బండ నుండి మధుర జలమును పంపిన 

ఆ యెహోవాను స్తుతించెదము ||హ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section