Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. హల్లెలూయా పాట-యేసయ్య పాట
పాడాలి ప్రతిచోట - పాడాలి ప్రతినోట
హల్లె... హల్లె... హల్లె...
1. కష్టాలు యే కలిగిన
కన్నీరు యే మిగిలినా
కో. స్తుతిపాటలే పాడుదం..ప్రభు యేసునే వేడుమా
2. బంధాలు బిగియించినా..
చెరసాలలో వేసిన ||స్తు||
3. గగనములో విహరించిన.
నడియేట పయనించిన ||స్తు||
4. కారడవిలో తిరిగిన..
తోడెవ్వరు లేకుండిన ||స్తు||
5. సింహాలు ఎదురించినా..
మంటలు చెలరేగినా ||స్తు||
6. ఆత్మీయులే విడచిన
అనురాగమే మరచినా ||స్తు||