Song Lyrics in Telugu
హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా
సిల్వధరా - పాపహరా - శాంతికరా "హే ప్రభు"
1. శాంతి సమాధానాధిపతీ - స్వాంతములో ప్రశాంతనిధి
శాంతిస్వరూప జీవనదీపా - శాంతి సువార్తనిధీ "సిల్వ"
2. తపములు తరచిన నిన్నేకదా - జపములు గొలిచిన నిన్నేగదా
విఫలులు చేసిన విజ్ఞాపనలకు -సఫలత నీవెకదా "సిల్వ"
3. మతములు వెదకిన నిన్నేకదా - వ్రతములుగోరిన నిన్నేగదా
పతితులు దేవుని సుతులని నేర్పిన - హితమతి నీవెగదా "సిల్వ"
4. పలుకులలో నీ శాంతికధ - తొలకరి వానగా కురిసెగదా
మలమల మాడిన మానవ హృదయము- కలకల లాడెగదా "సిల్వ"
Song Lyrics in English
He Prabhu Yesu He Prabhu Yesu He Prabhu Devasutha
Silvadhara - Paapahara - Shaantikaraa "He Prabhu"
1. Shaanti Samaadhaanadhipatee - Svaantamulo Prashaanthinidhi
Shaantiswaroopa Jeevanadiipaa - Shaanti Suvaarthanidhi "Silv"
2. Tapamulu Tarachina Ninneekadaa - Japamulu Golicina Ninneege daa
Viphalaulu Chesina Vignaanaprakshana - Safalata Neevkadaa "Silv"
3. Mathamulavu Vedaakina Ninnee Kadaa - Vruthamuluga Korina Ninnee Kadaa
Pathithulu Devuni Suthulani Nerpina - Hithamathi Neevegadaa "Silv"
4. Palukulalo Nee Shaantikadha - Tholakari Vaanaga Kurisege da
Malamala Maatina Maanava Hridayamu - Kalakala Laadegadaa "Silv"