Song Lyrics in Telugu
స్తుతి పాడెదను ప్రతి దినము స్తుతి పాడుటయే నా అతిశయము
దవళవర్ణుడా మనోహరుడా - రత్నవర్ణుడా నా ప్రియుడా "స్తుతి"
1. ఆరాధించెద అరునోదయమున - అమరుడ నిన్నే ఆశతీర - 2
ఆశ్రిత జనపాలకా - అందుకో నా స్తుతి మాలిక "దవళ"
2. గురి లేని నన్ను ఉరి నుండి లాగి - ధరి చేర్చినావే పరిశుద్ధుడా - 2
ఏమని పాడెద దేవా - ఏమని పొగడెద ప్రభువా "దవళ"
3. మతిలేని నన్ను శృతిచేసినావే - మృతినుండి నన్ను బ్రతికించినావే - 2
నీ లత నై పాడెద దేవా - నా పతివని పొగడెద ప్రభువా "దవళ"
Song Lyrics in English
Stuti Paadevedanu Prathi Dinamu Stuti Paadutaye Naa Atishayamu
Davalavarnuda Manoharuda - Ratnavarnuda Naa Priyuda "Stuti"
1. Aaradhincheda Arunodayamuna - Amaruda Ninne Aasateera - 2
Aashrita Janapaalakaa - Anduko Naa Stuti Maalika "Daval"
2. Guri Leni Nannu Uri Nundi Laagi - Dhari Cherchinaawe Parishuddhuda - 2
Emani Paadeva Devaa - Emani Pogadeda Prabhuva "Daval"
3. Mathileni Nannu Shruthichesinawe - Mruthinundi Nannu Brathikinchinaawe - 2
Nee Lata Nai Paadeva Devaa - Naa Pathivani Pogadeda Prabhuva "Daval"