Type Here to Get Search Results !

హృదయ పూర్వక అర్పణం ( hrudaya purvaka arpanam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


హృదయ పూర్వక అర్పణం 

ఇది ఆత్మీయ సమర్పణం ||2||

త్రీత్వైక దేవునికి తనువు మనసు అంకితంllహృదయll 


1 వ చరణం.. 

ఆబేలుని మనసు కలిగి అర్పింతుము కానుకలు ||2||

అబ్రహాముని భక్తి కలిగి చెల్లింతును కృతజ్ఞతలు ||2||

ఈ దివ్యపూజలో అర్పింతును నాదు హృదయం 

గ గ మరి నిస గగ ని పమప గ గ మరి 

నిస సని పని సనిపమ గమరిగస llహృదయll 


2 వ చరణం.. 

పేదరాలి చిన్ని కానుక స్వీకరించిన నా దేవా ||2||

దీన దాసుని ప్రేమ కానుక అందుకొనుమా నా ప్రభువా ||2||

ఈ దివ్యపూజలో అర్పింతును నా హృదయం ‘ గ గ మరి నిస గగ ని పమప గ గ 

మరి నిస సని పని సనిపమ గమరిగస llహృదయll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section