Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
హృదయాంజలులా అందున వెలసిన
శ్రీ మంజుల కానుక స్వీకరించు ll2ll
ఓ కరుణా లోల గైకొనుమా ll2ll
మా ప్రాంజలి కానుక చేకొనుమా ll2ll ll హృ ll
1 వ చరణం..
చెమటతో దున్నిన నేలపై
మొలచిన గోధుమ పంటను ll2ll
అప్పము గాను చేసియు
అమరుడు నీకై తెచ్చిమి ll2ll ll హృ ll
2 వ చరణం..
తీగలు చుట్టిన పాదు పై
గుత్తులు పొందిన ద్రాక్షను ll2ll
రుచియగు రసము గ చేసితిమి
అనఘుడ నీకై తెచ్చితిమి ll2ll ll హృ ll