Type Here to Get Search Results !

హృదయార్పణల్ చేయగ వచ్చితిని ( hrudayarpanal cheyaga vachithini Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


హృదయార్పణల్ చేయగ వచ్చితిని 

యేసయ్య అర్పించెద నా సర్వమున్

ఉల్లాసమొందె హృదితో నేను 

కృతులన్ని కూర్చి స్తుతులను నేడు 

ప్రేమతో అర్పించన అంజలి ఘటియింపన 


1 వ చరణం.. 

నీ అరచేతిన నను ముద్రించె 

నను ప్రేమతో నా పేరుతో పిలిచినదేవా

నీ ప్రేమ తీరాలకు నను నడిపించి 

నీ జీవనాదాలు వినిపించుమా 

ప్రేమతో దీనార్పణల్ చేకొని దీవించుమా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section