Telugu Lyrics
ఇదిగో దేవుని గొర్రెపిల్ల - ఇవేగా మా కృతాజ్ఞత స్తుతులు
అర్హుడవు అర్హుడవు గొర్రెపిల్లా - నీవేయోగ్యుడవు
రక్తమిచ్చి, ప్రాణమిచ్చి - నీదు ప్రజలను కొనినావు
అర్హుడవు అర్హుడవు గొర్రెపిల్లా - నీవేయోగ్యుడవు
మహిమయు, ఘనతయు - నీకే చెల్లును ఎల్లప్పుడు
"ఇదిగో"
పాపమునంతా పోగొట్టి - ప్రాచీన స్వభావము తొలగించి
సిలువ శక్తితోనే - నూతన జీవులుగా మార్చెను ఆ..
"అర్హుడవు"
దేవుని ప్రేమ విస్తరింపగా - కృపావరమునే దానముగా
యేసుక్రీస్తులోనే - నీతిమంతులుగా మార్చెను ఆ..
"అర్హుడవు"
దేవునికి ఒక రాజ్యముగా - యాజకులనుగా చేసితిని
క్రీస్తుతో రాజ్యమేలగ - జయించు వానిగా మార్చును ఆ..
"అర్హుడవు"
Song Lyrics in English
Idigo Devuni Gorrepilla - Ivega Maa Krutajnyata Stuthulu
Arhudavu Arhudavu Gorrepilla - Neeveyogyudavu
Raktamichchi, Pranamicchi - Needu Prajalu Koninaavu
Arhudavu Arhudavu Gorrepilla - Neeveyogyudavu
Mahimayu, Ghanatayu - Neeke Cellunu Ellappudu
"Idigo"
Paapamunanta Pogotti - Praacheena Swabhaavamu Tholaginchi
Siluva Shakthithone - Noothana Jeevuluga Maarchenu Aa..
"Arhudavu"
Devuni Prema Vistarinchaga - Krupavaramune Daanamuga
Yesu Kristulone - Neethimanthuluga Maarchenu Aa..
"Arhudavu"
Devuniki Oka Rajyamuga - Yaajakuluga Chesithini
Kristutho Rajyamela - Jayinchu Vaaniga Maarchunu Aa..
"Arhudavu"