Telugu Lyrics
ఇరుకులో విశాలత కలుగజేసి నావు
ఎన్నెన్నో మేళ్ళతో నన్ను నింపినావు
ఎన్నతరమే ప్రేమా వర్ణింపతరమే నీప్రేమా
||ఇరుకులో||
ఇబ్బంది కొలిమిలో నన్ను కాల్చి నావు
పరిశుద్ధాత్మతో నన్ను నింపినావు
నిన్ను వెంబడించెదా వెన్నంటి నిడిచెదా
నీ పనిలో మెండుగా ఫలియింప చేసినావు
||ఇరుకులో||
నీ తోటలో పనివానిగా ఎంచినావు నన్ను
నీ సేవలో జీవింపచేసినావు నన్నూ
బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే
పరమ కానానులో నన్ను చేర్చు నీ ధరికి
||ఇరుకులో||
కంటికి కనబడవు నీ అద్భుత కార్యములు
చెవికి వినబడవు ఆశ్చర్యక్రియలు
నన్ను వెంభడించితివి ప్రతి స్థలముయందునా
శాశ్వత ప్రేమతో నన్ను దీవించితివి
||ఇరుకులో||
Song Lyrics in English
Irukulo Vishalata Kalugajesinaavu
Ennenno Mellaatho Nannu Nimpinaavu
Ennatharame Premaa Varnipatharame Nii Premaa
||Irukulo||
Ibbandi Kolimilo Nannu Kalchinaavu
Parishuddhathmato Nannu Nimpinaavu
Ninnu Vembadincheda Vennanti Nidicheda
Nii Panilo Menduga Phaliimpa Chesinaavu
||Irukulo||
Nii Thotalo Panivaaniga Enchinaavu Nannu
Nii Sevalo Jeevimpachesinaavu Nannu
Brathukuta Kriste Chaavaite Laabhame
Parama Kaananulo Nannu Cherchu Nii Dhariki
||Irukulo||
Kantiki Kanabadavu Nii Adbhuta Karyamulu
Cheviki Vinabadavu Aascharya Kriyaluu
Nannu Vembadinchitivi Prathi Sthalamuyanduna
Shaashvatha Prematho Nannu Divinchitivi
||Irukulo||