Telugu Lyrics
ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా
ఇకను కూడా మాకు తోడు నీడ నీవేగదా
||ఇంతకాలం||
ఎన్ని ఏళ్ళు గడచినా... ఎన్ని తరాలు మారినా...
మారని వీడని ప్రేమే నీదయ్యా
మార్చినా నాజీవితం నీకే యేసయ్యా
||ఇంతకాలం||
నీవు చేసిన మేలులు తలంచు కొందును అనుదినం
నాస్తుతి స్తోత్రముల్ నీకే యేసయ్యా
వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా
||ఇంతకాలం||
దూరమైతిరి ఆప్తులు విడచి పోతిరి నాహితులు
సోధన వేధన తీర్చిన యేసయ్యా
తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా
||ఇంతకాలం||
Song Lyrics in English
Inthakaalam Needu Krupalo Kaachina Devaa
Ikanu Kooda Maaku Thodu Needaa Neevegadaa
||Inthakaalam||
Enni Ellu Gadachina... Enni Tharalu Maarina...
Maarani Veedani Preme Needaiyya
Maarchina Na Jeevitham Neeke Yesaiyya
||Inthakaalam||
Neevu Chesina Melalu Thalanchu Kondunu Anudinam
Naasthuthi Stothramul Neeke Yesaiyya
Veruga Emi Chellinchaleniayyaa
||Inthakaalam||
Dooramaitiri Aapthulu Vidachi Pothiri Naahithulu
Sodhana Vedhana Theerchina Yesaiyya
Thallila Thandhrila Kaachina Yesaiyya
||Inthakaalam||