Telugu Lyrics
ఇది కోతకు సమయం
పని వారి తరుణం ప్రార్థన చేయుదమా
పైరును చూచెదమా పంటను కోయుదమా
||ఇది కోతకు||
కోతెంతో విస్తారమాయెను కోతకు పనివారు కొదువాయెనే
ప్రభు యేసు నిధులన్ని నిలువాయెనే
||ఇది కోతకు||
సంఘమా మౌనము ధాల్చకుమా - కోసేటి పనిలోన పాల్గోందుమా
యజమాని నిధులన్ని నీకేగదా
||ఇది కోతకు||
శ్రమలేని ఫలితంబు నీకియ్యగా - వలదంచు వెనుదీసి విడిపోదువా
జీవార్ధ ఫలములను భుజియింపవా (నిత్య)
||ఇది కోతకు||
Song Lyrics in English
Idi Kothaku Samayam
Pani Vaari Tarunam Prardhana Cheyudamaa
Pairunu Choochedamaa Pantanu Koyudamaa
||Idi Kothaku||
Kothento Vistaaramaayenu Kothaku Pani Vaaru Koduvaayene
Prabhu Yesu Nidhulanni Niluvayene
||Idi Kothaku||
Sanghamaa Mounamu Daalchukumaa - Koseti Panilona Palgondumaa
Yajamaani Nidhulanni Neekegadaa
||Idi Kothaku||
Shramaleni Phalithambu Neekiyyagaa - Valadanchu Venudisi Vidipoduvaa
Jeevaardha Phalamulanu Bhujiyimpavaa (Nithya)
||Idi Kothaku||