Telugu Lyrics
ఇదే...నాకోరిక నవ జీవన రాగ మాలిక
యేసులాగా ఉండాలని - యేసుతోనే నడవాలని
నిలవాలనీ గెలవాలనీ
యేసుతోనే ఉండిపోవాలని
ఇదే...నాకోరిక నవ జీవన రాగ మాలిక
ఈ లోకములో పరలోకంలో - నీతోనే నివసించాలని
ఇంటా బయటా యేసునాధుని - కంటి పాపనై వెలిగి పోవాలని
ఇదే...నాకోరిక నవ జీవన రాగ మాలిక
యాత్రను ముగించిన వేళ - ఆరోహణమై పోవాలని
క్రీస్తు యేసుతో సింహాసనము - పైకెగసి కూర్చోవాలని
ఇదే...నాకోరిక నవ జీవన రాగ మాలిక
Song Lyrics in English
Ide... Naakorika Nava Jeevana Raga Malika
Yesulaga Undalani - Yesutone Nadavalani
Nilavalani Gelavalani
Yesutone Undipovalani
Ide... Naakorika Nava Jeevana Raga Malika
Ee Lokamulo Paralokamlo - Neetone Nivasinchalani
Inta Bayata Yesunadhuni - Kanti Papanai Veligi Povalani
Ide... Naakorika Nava Jeevana Raga Malika
Yathranu Muginchina Vela - Aarohanamai Povalani
Kristhu Yesutho Simhasanamu - Paikegasi Kurchovalani
Ide... Naakorika Nava Jeevana Raga Malika