Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
కో: ఉం... ఉం...ఉం... ఉం.... ||2||
పల్లవి:
లాలి... లాలి... బాల యేసుకు లాలి
లాలి... లాలి... ముద్దుల యేసుకు లాలి
కరుణాల శ్రీ యేసు లాలి-మము కన్న మా తండ్రి లాలి ||2||
1 వ చరణం..
మా పాపము బాపే దేవుడుగా
మా కష్టములను చూసే రాజుగా ||2||
జన్మించితివా... ఓ దివ్య బాలుడా
జన్మించితివా... ఓ ప్రేమస్వరూపుడా ||2|| ||2|| ll లాలి ll
2వ చరణం..
మా తల్లి మరియకు పుత్రునిగా
మా అందరకు ఇమ్మానుయేలుగా ||2||
జన్మించితివా... చిన్నారి యేసువా
జన్మించితివా.. చిరునవ్వుల యేసువా ||2||
ll లాలి ll