Type Here to Get Search Results !

లాలి లాలి లాలి దైవసుతుడా ( laali lalli laali daivasuthudaa Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. లాలి లాలి లాలి-దైవసుతుడా లాలి 

పాప దోషము తీర్చ-పరమబాల లాలి 


1. పరమ భవనం వీడితివే-పాపిని నా కొరకే

మంటిని మింటిగా మార్చిన ఓ బాలా ||లా|| 


2. ధనము ఘనము కోరలేదే ధరణి

తారకుడా దారిద్య్రం 

దేవలోకా దారియనుబాలా ||లా|| 


3. ఉరుముల మెరుపులు 

ఆయా ధరణి కారకుడా 

నరులన్ చేర్చునన్ 

చిరునవ్వు బాలుడయ్యె ||లా|| 


4. దూతల గీతఘోషయును

వెలసిన తారయును 

వేత్తల కానుకలన్ నేర్చునిన్ దేవుడని ||లా|| 


5. ముద్దులు ముద్దులు చేకొనుము

ముద్దుచే పాలించుము 

నిన్ను కొలిచెదము నన్ను దీవించుము ||లా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section