Type Here to Get Search Results !

లెక్కింపలేని స్తొత్రముల్‌ - దేవా ఎల్లప్పుడు నే పాడెదన్‌ | Lekkimpaleni Stothramul - Deva Ellappudu Ne Paade danu

Song Lyrics in Telugu


లెక్కింపలేని స్తొత్రముల్‌ - దేవా ఎల్లప్పుడు నే పాడెదన్‌

ఇంత వరకు నా బ్రతుకులో - నీవు చేసిన మేళ్ళకై

ఆకాశ మహాకాశముల్‌ దాని క్రిందున్న ఆకాశము

భూమిలో కనబడునవన్ని - ప్రభువా నిన్నే కీర్తింతున్‌ "లెక్కి"


అడవిలో నివసించున వన్ని - సుడిగాలియు మంచును

భూమిపైనున్నవన్ని - దేవా నిన్నే పొగడును "లెక్కి"


నీటిలో నివసించు ప్రాణుల్‌ - ఈ భువిలోని జీవరాసులు

ఆకాశమున ఎగురునవన్ని - ప్రభువా నిన్నే కీర్తించున్‌ "లెక్కి"


Song Lyrics in English


Lekkimpaleni Stothramul - Deva Ellappudu Ne Paade danu

Intha varaku naa brathukulo - Neevu chesina melakayi

Aakasha mahaakashamul daani krindunna aakashamu

Bhoomilo kanabadunavanni - Prabhuvaa ninne keerthintun "Lekki"


Adavilo nivasinchuna vannii - Sudigaaliyu manchunu

Bhoomipainunnavanni - Devaa ninne pogadunu "Lekki"


Neetilo nivasinchu praanulu - Ee bhuviloni jeevaraasulu

Aakasha mun egurunavanni - Prabhuvaa ninne keerthinchan "Lekki"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section