Type Here to Get Search Results !

లెమ్ము తేజరిల్లుము నీకు - వెలుగు వచ్చియున్నాది | Lemmu Tejarillumu Neeku - Velugu Vachiyunnadi Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


లెమ్ము తేజరిల్లుము నీకు - వెలుగు వచ్చియున్నాది

యెహోవా మహిమ నీపై - ప్రాకాశముగా నుదయించె "లెమ్ము"


1

జనములు నీదు వెలుగునకు - పరుగెత్తి వచ్చెదరు

రాజులు నీదు ఉదయ - కాంతీకి వచ్చెదరు "లెమ్ము"


2

సముద్ర వ్యాపారము - నీవైపు త్రిప్పబడును

జనముల ఐశ్వర్యము - నీ యెద్దకు వచ్చును "లెమ్ము"


3

దేవదారు సరళ గొంజి - చెట్లు నా ఆలయమునకు

తేబడును నీదు పాద - స్థలము మహిమ పరచెదను "లెమ్ము"


4

నిన్ను శాశ్వతమైన - శోభాతి శయముగ జేతున్‌

బహు తరములకు సంతోష - కారణముగా జేసేదన్‌ "లెమ్ము"


5

వారిలో ఒంటరియైనా - వాడు పది వందాలగును

ఎన్నీక లేని వాడు - బలమైనట్టి జనమగును "లెమ్ము"


Song Lyrics in English


Lemmu Tejarillumu Neeku - Velugu Vachiyunnadi

Yehova Mahima Neepai - Prakāśamugā Nudayinche "Lemmu"


1

Janamulu Needu Velugunaku - Parugethi Vachedu

Rājulu Needu Udaya - Kāntīki Vachedu "Lemmu"


2

Samudra Vyāpāramu - Neevaiṯu Tripaṭaṇu

Janamula Aishwaryamu - Nee Yeddu Vachchunu "Lemmu"


3

Devadāru Sarala Gonji - Cheṭlu Nā Ālayamunaku

Tēbaḍunu Needu Pāda - Sthalamu Mahima Parachedanu "Lemmu"


4

Ninnu Shāśvatamainā - Śobhāti Śayamu Ga Jētunu

Bahutaramulaku Santhōṣa - Kāraṇamugā Jēsēdanu "Lemmu"


5

Vārilo Onṭariyainā - Vāḍu Padi Vandalagunu

Ennikē Lēni Vāḍu - Balamainti Janamāguni "Lemmu"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section